ఆయనకు 12 మంది భార్యలు, 120 మంది పిల్లలు, 578 మంది మనవరాళ్లు ఉన్నారు. ఇందులో తన మొదటి, చివరి బిడ్డ పేరు మాత్రమే తనకు తెలుసని చెప్పిన మూసా హసహ్య.. పిల్లలందరినీ చూసేందుకు తల్లులు సహకరిస్తారన్నారు.
తన ఆరోగ్యం బాగోలేక భార్యాబిడ్డలకు తిండి, చదువు, బట్టలేక కుటుంబం మరింతగా విస్తరించకూడదని భార్యలకు స్టెరిలైజ్ చేయబోతున్నట్లు తెలిపారు.