అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చే యేడాది చనిపోరాని కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ పార్టీకి చెందిన కీలక నేత జోస్యం చెప్పారు. డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో న్యూయార్క్‌కు సంబంధించి కార్ల్ పలాడినో అనే ఓ వ్యాపారవేత్త, రిపబ్లికన్ పార్టీ నాయకుడు కో-చైర్మన్‌గా పనిచేశారు. ఈయన గతంలో న్యూయార్క్ గవర్నర్‌గా కూడా పనిచేశారు.
అంతేకాకుండా, బరాక్ భార్య మిషెల్లీ ఆఫ్రికా వెళ్లి అక్కడ చింపాంజీతో కలిసి ఓ గుహలో జీవించాల్సిందేనంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలపై ఒక్కసారిగా నిరసనలు పెల్లుబికాయి. సోషల్ మీడియాలో తీవ్ర ప్రతిస్పందనలు వచ్చాయి. జాత్యంహకార వ్యాఖ్యలు చేయడంలో ముందునుంచే పలాడినో అతి చేస్తుంటాడని పలువురు మండిపడ్డారు. కాగా, ఇలాంటి వాటిని తాము ఏమాత్రం ప్రోత్సాహించబోమని ట్రంప్ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు.