ప్రభుత్వం అనుమతి పొంది.ఎంపిక కాబడిన పౌరులు, నివాసితులను కొన్ని గమ్యస్థానాలకు వెళ్లడానికి యూఏఈ అనుమతించనుంది. జర్నీ సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా నియంత్రణకు సంబంధించిన నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
ఈ మేరకు సంయుక్తంగా విదేశీ వ్యవహారాల శాఖ మరియు ఇంటర్నెషనల్ కోఆపరేషన్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ (ఐసీఏ), నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌సీఈఎంఏ) ఒక ప్రకటన విడుదల చేశాయి.