కాంట్రాక్ట్ ఫార్మింగ్ కింద మరో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అగ్రో కమోడిటీస్, సంబంధిత మౌలిక వసతుల కల్పనకు వెచ్చిస్తాయని వివరించారు. భారత్లో పెట్టుబడులు పెట్టే సంస్థల వివరాలను తర్వాత వెల్లడిస్తామన్న ఎమ్మార్ గ్రూపు తాము అన్ని సంస్థల పెట్టుబడులను సమన్వయం చేస్తామని పేర్కొంది.