ఆమధ్య మనకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు బురదతో కూడిన వరద వచ్చింది. ఈ వరదలో చాలామంది చిక్కుకుపోయి మృత్యువాత పడ్డారు. నీటి వరద అయితే కనీసం ఏదో విధంగా గజ ఈతగాళ్లు రక్షించే వీలుంటుంది. అదే బురద వరద అయితే ఇక బురదలో సమాధి కావాల్సిందే. పెరూలో వెల్లువెత్తిన బురద వరద నుంచి ఓ యువతి తప్పించుకుంది. ఎలా తప్పించుకుందో మీరూ చూడండి.