ప్రస్తుతం కోహ్లీ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని, ఆర్సీబీ తదుపరి మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడని ఓ ప్రకటనలో పేర్కొంది. కుడి భుజానికి తగిలిన గాయం పూర్తిగా మానిందని తెలిపింది. కాగా, నిన్ననే కోహ్లీ కాసేపు మైదానంలో ప్రాక్టీస్ చేసిన విషయం తెల్సిందే. కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు కెప్టెన్‌గా ఉన్న విషయం తెల్సిందే.