ఫిజియో వచ్చి చికిత్స చేసినా ఓవర్ మధ్యలోనే మైదానం వీడాడు. మార్ష్ గాయం చాలా తీవ్రంగానే కనిపిస్తోందని, ఈ స్థితిలో అతను మిగతా మ్యాచ్‌ల్లో బరిలోకి దిగడం అనుమానమేనని జట్టు వర్గాలు తెలిపాయి. మార్ష్ స్థానంలో డాన్ క్రిస్టియన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సన్‌రైజర్స్ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.