తాను ఆడిన 206 మ్యాచుల్లో ధోనీ 40.63 సగటుతో 4,632 పరుగులు చేశాడు. ఇలా ఒక టోర్నీలో ఒక ఫ్రాంచైజీకి అత్యథిక మ్యాచులు ఆడిన క్రికెటర్‌గా ధోనీ రికార్డు సృష్టించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఐపీఎల్‌లో అత్యధిక సిక్సుల మోత మోగించిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ధోనీ 216 సిక్సులు సాధించాడు.