ఈ నేపథ్యంలో 2030 నాటికి 6జీ అందుబాటులోకి వస్తే మనం వాడే స్మార్ట్ ఫోన్లకు కాలం చెల్లుతుందని నోకియా సీఈఓ పెకా లుండ్‌బెర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 6జీ మొబైల్ నెట్‌వర్క్‌లు పనిచేయడం ప్రారంభిస్తే.. స్మార్ట్‌ఫోన్లు పనికిరావని, అప్పటికి ఇవి కామన్ ఇంటర్‌ఫేస్‌లో ఉండవని లుండ్‌బెర్గ్ వ్యాఖ్యానించారు.