అయితే ఈ వ్యాఖ్యలపై నిరసనలను కట్టడి చేసేందుకు ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకుడు పునీత్ సోనీ స్వయంగా రంగంలోకి దిగారు. అంతటితో కాకుండా ట్విట్టర్ ఖాతా ద్వారా క్షమాపణలు తెలిపారు. ఈ మెయిల్ తన దృష్టిలోకి రాలేదని, ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని మరో మెయిల్ పంపుతామన్నారు.