అంటే గూగుల్ పే, ఎస్‌బీఐల భాగస్వామ్యం నేపథ్యంలో వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్‌లోని ‘గూగుల్ పే’ యాప్ ద్వారా కార్డు చెల్లింపులను మూడు పద్ధతుల్లో చేయొచ్చు. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్‌ఎఫ్‌సీ) వెసులుబాటు ఉన్న పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) టర్మినళ్ళ వద్ద ట్యాప్ అండ్ పే దుకాణాలు, సంస్థల్లో భారత్ క్యూఆర్ కోడ్ స్కానింగ్, క్రెడిట్ కార్డు, ఇతరత్రా కార్డులు భౌతికంగా అవసరంలేకుండానే ఆన్‌లైన్ చెల్లింపులు ఇలా మూడు రకాలుగా చెల్లింపులు చేయొచ్చు.