తమ కంపెనీ నుంచి 19,000 మందిని తొలగిస్తున్నట్లు యాక్సెంచర్ ప్రకటించింది. గతేడాది తమ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలకు చెందిన వేలాది మంది ఉద్యోగులను ఎలాంటి హెచ్చరికలు లేకుండా తొలగించింది. ముఖ్యంగా ఫేస్‌బుక్, అమేజాన్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్‌లు ఉద్యోగులను తొలగించడం వారిని షాక్‌కు గురి చేసింది.