యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. త్రిష, అషికా రంగనాథ్, రమ్య పసుపులేటి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంజీవి 156 చిత్రంగా రాబోతోంది. సినిమాలో జగదేగవీరుడు అతిలోక సుంధరి తరహాలో వివిధ లోకాలు చూపించే క్రమంలో సత్య లోకం అనేది కొత్తగా క్రియేట్ చేయడంవల్ల సినిమా దాదాపు సగం విఎఫ్ఎక్స్ పైనే ఆధార పడి ఉండడంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేసి పూర్తిగా విజువల్స్, వీ ఎఫ్‌క్స్ పైనే దృష్టి సారించారు.