రాన్సమ్‌వేర్ అటాక్ వల్ల లక్షల సంఖ్యలో కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. అయితే సైబర్ దాడి జరిగిన రెండు రోజుల తర్వాత హ్యాకర్ల గురించి తెలిసింది. ఒకవేళ తాము డిమాండ్ చేసినట్లు పేమెంట్ చెల్లస్తే, అప్పుడు బాధితుల ఫైల్స్ డీక్రిప్ట్ అయ్యే విధంగా చూస్తామని ఈవిల్ గ్యాంగ్ తన ప్రకనటలో పేర్కొంది.