ముఖ్యంగా పిన్, డెబిట్, క్రెడిట్ కార్డుల సమాచారం, పాస్‌వర్డ్‌లు, సీవీవీ నంబర్ సహా కీలక విషయాలు ఏవీ ఫోన్‌లో ఉండకుండా చూసుకోవాలని కోరింది. అవి కనుక ఫోన్‌లో ఉంటే మోసాల బారినపడటం ఖాయమని, కాబట్టి అలాంటి సమాచారమేదైనా ఉంటే వెంటనే డిలీట్ చేయాలని స్టేట్‌బ్యాంకు సూచించింది.