ముంబై నగరంలో మూడు లక్షలమందికిగాను 510 ప్రాంతాల్లో ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఫ్రీ వైఫైతో పదిశాతం మంది అంటే 30 వేలమంది పోర్న్ సైట్లు, వీడియోలు తిలకిస్తున్న మహారాష్ట్ర ఐటీ శాఖ వెల్లడించింది. దీంతో షాకైన ఐటీ అధికారులు ఫోర్న్ సైట్లను బ్లాక్ చేస్తున్నా కొత్త డొమైన్‌తో మళ్లీ పుట్టుకొస్తున్నాయని చెప్తున్నారు.