భారత మార్కెట్‌లోకి Redmi Note 12 Pro 5G

మంగళవారం, 20 డిశెంబరు 2022 (14:43 IST)
Redmi Note 12 Pro 5G
భారత మార్కెట్‌లోకి రెడ్ మీ 12 ప్రో సిరీస్ ఫోన్‌లను విడుదల చేయనుంది. చైనాకు చెందిన ఈ షావోమీ.. జనవరి 5న ఈ ఫోన్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ స్వయంగా ప్రకటించింది. ఈ ఫోన్ 6జీబీ, 128జీబీతోపాటు.. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో రానుంది. 
 
Redmi Note 12 Pro 5G స్పెసిఫికేషన్స్  
రెడ్ మీ 12 ప్రో 6.67 అంగుళాల ఓఎల్‌ఈడీ స్కీన్ 
120 హెర్జ్ రీఫ్రెష్‌ రేటు 
డాల్బీ విజన్ టెక్
మీడియా టెక్ డెమెన్సిటీ 1080 చిప్ సెట్
 
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
67 వాట్ ఫాస్ట్ చార్జర్ 
50 మెగాపిక్సల్ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ వెనుక భాగంలో ఉంటుంది. 
రెడ్ మీ 12 ప్రో ప్లస్ లో 200 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. మిగిలిన ఫీచర్లన్నీ ఒకే మాదిరి ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు