కొన్ని రకాల గేమింగ్ యాప్స్, ఫోన్ స్పీడ్ చేసే యాప్‌లు, ఆన్‌లైన్ లింకులను క్లిక్ చేయడం ద్వారా ఈ వైరస్ స్మార్ట్ ఫోన్లలో చొరబడుతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్‌లో అనవసర, థర్డ్ పార్టీ యాప్స్ ఏవైనా ఉంటే వెంటనే తొలగించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
అందుకే ఈ-మెయిల్, ఎస్సెమ్మెస్, వాట్సాప్‌లలో ఆఫర్ల పేరిట వచ్చే ఎటువంటి లింకులపై క్లిక్ చేయవద్దు. కేవలం గూగుల్ ప్లేస్టోర్ వంటి అధికారిక స్టోర్‌లు, వెబ్ సైట్ల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవాలి.