ఇది కాకుండా, అర్ధరాత్రి 12.00 నుండి ఉదయం 6.00 గంటల వరకు ఉచిత అపరిమిత హైస్పీడ్ డేటా అందించబడుతుంది. అయితే, ఈ ప్రయోజనాలు వీఐ రూ. 249.. అంతకంటే ఎక్కువ ఆఫర్‌లకు రీఛార్జ్ అవసరం.
రూ. 99 ఆఫర్ సెకనుకు 2.5 పైసల చొప్పున 200MB డేటాతో పాటు లోకల్, నేషనల్ కాల్స్‌లను అందిస్తుంది. ఈ ఆఫర్ వాలిడిటీ 28 రోజులు. ఇది ఎలాంటి SMSప్రయోజనాలను అందించదు. కొత్త ఆఫర్‌తో వినియోగదారులు తక్కువ ధరకే కనెక్టివిటీని పొందవచ్చు.