ఫోన్లలో గేమింగ్ పెర్ఫార్మెన్స్ పెంచడం కోసం సంస్థలు ప్లే స్టోర్‌లోనే వివిధ యాప్‍ల పనితీరు సామర్థ్యాన్ని తగ్గించేస్తున్నాయి. తద్వారా బ్యాటరీ లైఫ్‌ను పెంచడంతో పాటు గేమ్‌లకు అనువుగా సాఫ్ట్ వేర్‌ను మరింత శక్తిమంతంగా మారుస్తున్నాయి. ఈ కారణంగా వన్ ప్లస్, శాంసంగ్ ఫోన్లు స్లో అయ్యాయి.
ఇప్పటికే గూగుల్, క్రోమ్, వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, నెట్ ఫ్లిక్స్, జూమ్ వంటి 10 వేల యాప్ లను యాప్ థ్రాట్లింగ్ జాబితాలో శాంసంగ్ చేర్చినట్టు తెలుస్తోంది.