అందుకే, చిరంజీవితో సత్యలోకం చూపిస్తున్నా. ఎందుకు అక్కడికి వెళ్ళాడు? అనేది ఆసక్తికరం పాయింట్. ఈ సినిమాలో ప్రతీ విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకుని చేశాం. ఆగస్టు 22న మా సినిమా గురించి కూడా కొత్త అప్ డేట్ రాబోతుంది అని చెప్పారు. సోసియో-ఫాంటసీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. త్రిషా కృష్ణన్, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.