ఉదయం పూట నిద్రలేచిన వెంటనే నెట్‌ను ఆన్ చేసి స్నేహితులకు, బంధువులకు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్పడం ద్వారా ఉత్సాహంగా వుండగలుగుతామని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. ఇంకా వాట్సాప్‌లో గ్రూప్ చాటింగ్, వ్యక్తిగత చాటింగ్ వుండటంతో మానసిక ఒత్తిడి వుండదట.
దీంతో మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి వంటివి వుండవని.. మానసిక ఉల్లాసం ఏర్పడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అధిక సమయం వాట్సాప్‌లో గడిపితే కూడా ఎలాంటి ఇబ్బందులు వుండవని.. ఆరోగ్య సమస్యలు అస్సలు వుండవని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది.