ఇందులోని బేస్ వేరియంట్ ధర MRP రూ.34,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీనిని ఫ్లిఫ్‌కార్ట్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 11 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఆఫర్స్ అన్ని పోనూ రూ.30,999లకే పొందవచ్చు. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్స్‌లో కూడా లభిస్తోంది.