మనదేశంలో రెడ్ మీ నోట్ 8 ప్రో 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉండగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది.
రెడ్ మీ నోట్ 8 ప్రో స్పెసిఫికేషన్లు
రెడ్ మీ నోట్ 8 ప్రోలో 6.53 అంగుళాల స్క్రీన్
మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్
దీని బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్‌గా ఉంది.
ఇందులో 64 మెగా పిక్సెల్+ 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాలను వెనకవైపు అందించారు.
ఇందులో ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 20 మెగా పిక్సెల్‌గా ఉంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే.. వైఫై, జీపీఎస్, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్ సీ, యూఎస్ బీ టైప్-సీ, 3జీ, 4జీ సపోర్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.