వారం వారం కంప్యూటర్ వార్తల సమాహారం

గురువారం, 3 ఏప్రియల్ 2008 (13:59 IST)
కంప్యూటర్ రంగంలో చోటు చేసుకునే తాజా పరిణామాలను ప్రతి వారం సమగ్రంగా అందించే వెబ్‌వార్తాకదంబంగా కంప్యూటర్ వీక్లప్రాచుర్యం పొందుతున్నది.

ప్రముఖ ఐటీ కంపెనీల వాణిజ్య విస్తరణ, టాప్ లిస్టులో ఐటీ కంపెనీల వివరాలు, ఐటీ వార్తలు, ఐటీ మేనేజ్‌మెంట్, శ్వేతపత్రాలు, ప్రత్యేక నివేదికలు, ఐటీ ఉద్యోగఅవకాశాలు, సాంకేతికపరమైన అంశాలు, తదితరాలను ఈ సైట్‌లో చూడవచ్చు. సైట్‌ను సందర్శించేందుకు కంప్యూటర్ వీక్లీ డాట్‌కామ్‌ను క్లిక్ చేయండి.

వెబ్దునియా పై చదవండి