అంతకు ముందు ఎలాగండీ..?

FILE
"పిల్లలూ.. ఆక్సిజన్‌ను 1773లో కనిపెట్టారు తెలుసా..?" అంది టీచర్

"మరి అంతకుముందు మనుషులంతా ఏం పీల్చుకుని బ్రతికేవారు టీచర్..?" వెంటనే లేచి అడిగాడు బబ్లూ.

వెబ్దునియా పై చదవండి