అందాకా ఎందుకు.. మీరే చెప్పండి సార్..!!

FILE
"ఒరేయ్ సన్నీ నువ్వు పెద్దయ్యాక చాలా మంచిపేరు తెచ్చుకోవాలి.." అన్నాడు మాస్టారు

"అబ్బా.. పెద్దయ్యేదాకా ఎందుకు సార్.. మీరే ఏదో ఒక మంచిపేరు ఆలోచించి చెప్పేయండి చాలు..!!" గడుసుగా బదులిచ్చాడు సన్నీ.

వెబ్దునియా పై చదవండి