అమ్మా నాన్నలు ఉన్నారండీ..?

"ఒరేయ్ సన్నీ... ఇంతకీ నీ వయసెంతరా..?" అడిగాడు బన్నీ

"పన్నెండు" చెప్పాడు సన్నీ

"పెళ్లయిందా..?"

"లేదు"

"మీ ఇంట్లో పెళ్లైనవారు ఇంకెవరైనా ఉన్నారా...!"

"మా అమ్మానాన్నలు ఉన్నార్రా...!"

వెబ్దునియా పై చదవండి