ఆ కాయిన్‌పై నిల్చున్నది నేనే మేడమ్..!!

FILE
"ఏయ్ సన్నీ.. ఈరోజు స్కూలుకు లేటుగా వచ్చావెందుకు..?" గద్దించింది టీచర్

"నా రూపాయి కాయిన్ రోడ్డుమీద పడిపోతే వెతుక్కుని వచ్చేసరికి లేటయ్యింది మేడమ్..!!" చెప్పాడు సన్నీ

"సన్నీకి సరే.. నీకెందుకు ఆలస్యమయ్యిందిరా చంటీ..?" ప్రశ్నించింది టీచర్

"సన్నీ కాయిన్‌పై నిల్చున్నది నేనే కదా మేడమ్..!!"

వెబ్దునియా పై చదవండి