కుక్క కాటుకు చెప్పుదెబ్బ

"అదేంట్రా రవీ..! అసలే కుక్క కరిచి వాడేడుస్తుంటే నువ్వెళ్లి చెప్పుతో కొట్టావంటా..?" కోపంగా అడిగాడు వంశీ

"నీకు తెలీదు.. అదంతేలే..!" అన్నాడు రవి

"ఏమిట్రా అది...?"

"కుక్క కాటుకు చెప్పుదెబ్బ అంటుంటారు కదా... అందుకే వెళ్లి కొట్టేసి వచ్చా..!"

వెబ్దునియా పై చదవండి