క్రమశిక్షణ అంటే..?

సోమవారం, 16 మార్చి 2009 (15:58 IST)
"ఏరా రవీ...! క్రమశిక్షణ అంటే ఏమిట్రా...?" అడిగాడు టీచర్

"ఒక్కొక్కరిని శిక్షించడం సార్...!" చెప్పాడు రవి.

వెబ్దునియా పై చదవండి