జూకి వెళ్తున్నామా.. అందుకేనా..?!

FILE
"ఏరా మమ్మీ ఇంకా రెడీ అవలేదా..?" కొడుకును అడిగాడు సుందరం

"ఊహూ.. ఇంకా లేదు డాడీ.. ఇప్పుడే మమ్మీ లిప్‌స్టిక్ వేసుకోవటం మొదలెట్టింది.." బదులిచ్చాడు సుబ్బు

"సరేలేగానీ.. త్వరగా రమ్మని చెప్పు.." అరిచి చెప్పాడు తండ్రి

"ఈరోజు మనం జూకి వెళ్తున్నామా డాడీ..? అందుకనే మమ్మీ లిప్‌స్టిక్ వేసుకుంటోందా..??" అడిగాడు.

వెబ్దునియా పై చదవండి