టెన్నిస్ బ్యాట్‌కు రంధ్రాలెన్నుంటాయ్..?

FILE
"నాకు టెన్నిస్ గురించి చాలా బాగా తెలుసు. కావాలంటే టెన్నిస్‌కు సంబంధించి నువ్వేమైనా అడుగు వెంటనే చెప్పేస్తా..?" అన్నాడు సన్నీ

"అబ్బా.. అలాగా.. అయితే టెన్నిస్ బ్యాట్ నెట్‌లో ఎన్ని రంధ్రాలుంటాయో వెంటనే చెప్పు చూద్దాం..!!" ఎదురు ప్రశ్నించాడు టింకూ.

వెబ్దునియా పై చదవండి