నాకు తెలుసులే..!

పదేళ్ల వయసొచ్చినా చిన్నాకి నోట్లో వేలు పెట్టుకునే అలవాటు పోలేదు...

దాంతో చిన్నాని హెచ్చరిస్తూ... "ఈ అలవాటు మానకపోతే నువ్వు బాగా లావెక్కుతావని" హెచ్చరించింది వాళ్ళమ్మ

ఆ సాయంత్రమే వాళ్ళింటికి నలుగురు స్త్రీలు వచ్చారు... అందులో ఒకావిడ గర్భిణి...

ఆమె దగ్గరకు వెళ్ళిన చిన్నా... "అంటీ మీరు ఏం చేశారో నాకు తెలుసు...! మీరు కూడా అందుకే లావెక్కారు...!!" అమాయకంగా అన్నాడు.

నోరెళ్లబెట్టడం ఆంటీవంతయ్యింది...!!

వెబ్దునియా పై చదవండి