పట్టుదల ఎక్కడ దొరుకుతుందండీ..?

FILE
"పట్టుదల ఉంటే సాధించలేంది ఏమీ లేదు తెలుసా పిల్లలూ..?" పాఠం చెబుతూ అడిగింది టీచర్

"ఆహా... అలాగా!! ... మరి పట్టుదల ఎక్కడ దొరుకుతుంది మేడమ్...!!" అమాయకంగా లేచి నిలబడి అడిగాడు సుబ్బు.

వెబ్దునియా పై చదవండి