మనదంతా ఒకే ప్రపంచమన్నారు కదా...!

"ఏరా గిరి మూడో ప్రపంచం జనులు అంటే ఎవరు?" అని అడిగాడు మాస్టారు

"మనదంతా ఒకే ప్రపంచమని తమరే అన్నారుగా...! మరి మూడో ప్రపంచం ఎక్కడ నుంచి వచ్చింది సార్...!!!" సమాధానం చెప్పాడు గిరి.

వెబ్దునియా పై చదవండి