వాయిదా వేయడం అంటే..?

"సుమన్... వాయిదా వేయడం అనే పదాన్ని నిర్వచించి చెప్పు చూద్దాం..!" అడిగింది టీచర్

"మేడమ్.. ఈ ప్రశ్నకు సమాధానం నేను రేపు చెబితే ఫర్వాలేదాండీ..!!" బద్ధకంగా బదులిచ్చాడు సుమన్.

వెబ్దునియా పై చదవండి