హాస్టల్‌లో ఉంటున్నా హోంవర్క్ చేయాలా..?!

FILE
"ఒరేయ్ చంటీ.. ఈరోజు హోంవర్క్ చేయలేదేంట్రా..?" కోపంగా అడిగింది టీచర్

"సారీ మేడమ్.. నేను హోంలో ఉంటేనే కదా హోంవర్క్ చేయాలి.. ఇప్పుడు నేను హాస్టల్‌లో ఉంటున్నా, అందుకనే హోంవర్క్ చేయలేదండీ..!!"

వెబ్దునియా పై చదవండి