"తాతగారి అడ్రస్ రాసి ఇందులో పడేస్తే తాతగారికే అందుతాయిరా..." చెప్పాడు తండ్రి
"మరయితే నాపైన తాతగారి అడ్రస్ రాసి.. నన్ను కూడా ఇందులో పడేయండి నాన్నా...!"
"చిన్నా.. భూమి గుండ్రంగా ఉందని ఎలా చెప్పగలవురా..?" అడిగింది టీచర్
"నేనెప్పుడూ మీకు అలా చెప్పలేదు కదా మేడమ్...!!" బదులిచ్చాడు చిన్నా.