బస్ దిగ్గానే వచ్చేస్తుంది...!

మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (18:01 IST)
"బాబూ నీకు ఎన్నేళ్ళు?" అడిగాడు కండక్టర్
 
"మూడేళ్ళు" చెప్పాడు బబ్లూ
 
"నాలుగో ఏడు ఎప్పుడొస్తుంది...?"
 
"బస్సు దిగ్గానే వచ్చేస్తుందంకుల్...!!"
 

వెబ్దునియా పై చదవండి