అమ్మ కడుపులో ఉండగానే..!

"నువ్వెప్పుడైనా కాశీకి వెళ్ళావా...?" అడిగింది స్వీటీ

"పుట్టిన తరువాత వెళ్లలేదుగానీ... పుట్టకముందే వెళ్లాను" అంది పింకీ

"అదెలా...?"

"మా అమ్మ కడుపులో ఉండగానే వెళ్ళాను కాబట్టి...!"

వెబ్దునియా పై చదవండి