ఆయాసం వచ్చిందే తల్లీ..!!

FILE
"అన్నయ్యా.. అన్నయ్యా.. ఇవాళ నువ్వు పరుగుపందెంలో గెలిచావటగా..? ఏమొచ్చింది..??" ఆసక్తిగా అడిగింది చెల్లెలు

"ఆయాసం వచ్చిందే తలీ...!!" గసపోస్తూ చెప్పాడు అన్నయ్య.

వెబ్దునియా పై చదవండి