ఎన్నిరోజులు..?

"మెదడు పనిచేయకుండా మనిషి ఎన్నాళ్లు బ్రతకవచ్చమ్మా?" అడిగాడు రాము

"ఏమో నాకు సరిగా తెలీదుగానీ...! ఓ సారి మీ నాన్నగార్ని వయసెంతో అడిగిరారా!" తాపీగా చెప్పింది తల్లి.

వెబ్దునియా పై చదవండి