కావాలంటే అటు చూడు..!

బుధవారం, 18 మార్చి 2009 (11:13 IST)
"అమ్మా చూడు... నాకు రోడ్డు మీద పది రూపాయల నోటు దొరికింది..!" సంతోషంగా చూపించాడు కొడుకు

"నిజంగా ఇది దొరికిన నోటేనా.. లేకపోతే అబద్ధం చెబుతున్నావా..?" ఆరా తీసింది తల్లి

"నిజంగానే దొరికిందే అమ్మా.. కావాలంటే అటు చూడు, ఆ నోటు పడేసుకున్న ముసలాయన ఇంకా దీనికోసం వెతుకుతూనే ఉన్నాడు"

వెబ్దునియా పై చదవండి