నీటిలో రాయి వేస్తే ఏమవుతుంది?

FILE
"ఒరేయ్ సన్నీ.. నీటిలో రాయి వేస్తే ఏమవుతుందో చెప్పు చూద్దాం..?" అడిగాడు మాస్టారు

"ఏమవుతుంది సార్.. రాయి తడుస్తుంది అంతే..!!" బదులిచ్చాడు సన్నీ.

వెబ్దునియా పై చదవండి