నేటి బాలలే రేపటి పౌరులు..

FILE
"నేటి బాలలే రేపటి పౌరులు. ఇలాంటిదే ఇంకో వాక్యం చెప్పండి పిల్లలూ..." అడిగింది టీచర్

"రాత్రి చద్దన్నమే.. రేపటి వడియాలు మేడమ్..!!" వెంటనే లేచి బదులిచ్చాడు టింకూ.

వెబ్దునియా పై చదవండి