ఫోటో పెట్టి దండేస్తాను జాగ్రత్త..!

"నాన్నా... నిన్న నీవు నన్ను కొట్టినందుకు కసితో నీ నేమ్‌బోర్డు తీసేసి, నా నేమ్ బోర్డు పెట్టాను" అన్నాడు కొడుకు

"అయితే ఏంట్రా....?" అడిగాడు తండ్రి

"ఇంకోసారి గనుక నన్ను కొట్టావంటే... అక్కడ నీ ఫోటో పెట్టి దండ కూడా వేసేస్తాను జాగ్రత్త..!" హెచ్చరించాడు కొడుకు.

వెబ్దునియా పై చదవండి