మూడోది మీరు కదా సార్..!!

FILE
"మన దేశంలో నీకు తెలిసిన ముగ్గురు గొప్ప వ్యక్తుల పేర్లు చెప్పు సిద్ధూ" పాఠం చెబుతూ అడిగాడు మాస్టారు

"మహాత్మాగాంధీ, ఇంధిరాగాంధీ.... మూడోది.. మూడోది.. మీపేరేంటో నాకు తెలీదు సార్...!!" తెలివిగా బదులిచ్చాడు సిద్ధూ.

వెబ్దునియా పై చదవండి