లేకపోతే ఎలా తెలుస్తుంది..?!

గురువారం, 19 మార్చి 2009 (10:43 IST)
"ఒరేయ్ సుందర్. నువ్వు పట్టుకున్న గొడుక్కి రంధ్రం పడిందిరా..?" చెప్పాడు రాజు

"రంధ్రం దానంతటదే పడలేదు... నేనే పెట్టాను" చెప్పాడు సుందర్

"నువ్వే పెట్టావా... ఎందుకు..?"

"లేకపోతే, వర్షం తగ్గినట్లు మనకెలా తెలుస్తుంది..?"

వెబ్దునియా పై చదవండి