హాయిగా డౌన్‌లోడ్ చేసుకుంటా..!

సోమవారం, 23 మార్చి 2009 (12:11 IST)
"కిట్టూ... నేను పెద్దయ్యాక పిల్లలను కనను తెలుసా...?" అంది చిట్టీ

"మరేం చేస్తావు..?" అడిగాడు కిట్టూ

"హాయింగా తొమ్మిది నెలల తరువాత డౌన్‌లోడ్ చేసుకుంటాను అంతే...!"

వెబ్దునియా పై చదవండి